శ్రీకాకుళంలో జూన్ 2న జాబ్ మేళా

158చూసినవారు
శ్రీకాకుళంలో  జూన్ 2న జాబ్ మేళా
శ్రీకాకుళం ప్రభుత్వ డీఎల్‌టీసీలో జూన్ 2వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి సుధ తెలిపారు. రిమ్స్ హాస్పిటల్ జంక్షన్ వద్ద గల జిల్లా ఉపాధి కార్యాలయంలో జరిగే ఈ మేళాకు పలు ప్రైవేటు కంపెనీలు హాజరవుతాయి. 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న, టెన్త్, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, BSC నర్సింగ్ అర్హతలు కలిగిన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. https://WWW.NCS.GOV.INలో నమోదు చేసుకోవాలని సూచనలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్