నరసన్నపేట: రైతన్న మీకోసం కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్

1161చూసినవారు
నరసన్నపేట మండలం పెద్ద బొరిగివలస సచివాలయంలో మంగళవారం ఉదయం జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ 'రైతన్న మీకోసం' కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన నేరుగా రైతులతో మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అన్ని సమస్యలను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ టి సత్యనారాయణ కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్