మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో రగడ

0చూసినవారు
మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో రగడ
ఇచ్ఛాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో అభివృద్ధి పనుల కేటాయింపులో అన్యాయం జరిగిందని కౌన్సిలర్లు గువ్వాడ ప్రదీప్, బచ్చు జగన్, ఆశి లీలారాణి ఆరోపించారు. ఎమ్మెల్యే సిఫార్సుల పేరుతో తమ వార్డులకు అన్యాయం జరుగుతోందని ప్రదీప్ మండిపడ్డారు. దీనిపై టీడీపీ కౌన్సిలర్లు శేఖర్, తవిటయ్య, దిలీప్ వాగ్వాదానికి దిగడంతో గందరగోళం నెలకొంది.

సంబంధిత పోస్ట్