సోంపేట: తల్లి బిడ్డ అదృశ్యం పై కేసు నమోదు

3చూసినవారు
సోంపేట: తల్లి బిడ్డ అదృశ్యం పై కేసు నమోదు
బారువలో బ్రాహ్మణ కొర్లాం గ్రామానికి చెందిన జోరామణి మహాపాత్రో, ఆమె మూడేళ్ల కుమార్తె ఖుషి మహంతి అదృశ్యమైనట్లు తండ్రి నరసింగరావు పాత్రో తెలిపారు. శనివారం బారువ పోలీస్ స్టేషన్లో ఎస్సై హరిబాబు నాయుడుకు ఫిర్యాదు చేశారు. గత నెల 25వ తేదీ నుండి చిన్నారితో బయటకు వెళ్లిన కుమార్తె ఇంతవరకు తిరిగి రాలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు అందుకున్న ఎస్సై కేసు నమోదు చేశామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్