'ఇచ్ఛాపురంలో బీభత్సం సృష్టించిన దొంగలు'

1చూసినవారు
'ఇచ్ఛాపురంలో బీభత్సం సృష్టించిన దొంగలు'
ఇచ్ఛాపురం మున్సిపాలిటీలోని గొల్లవీధిలో శనివారం తెల్లవారుజామున దొంగలు 4 ఇళ్లల్లో దొంగతనానికి పాల్పడ్డారు. అద్దెకు ఉంటున్నవారు సంక్రాంతి పండుగకు స్వగ్రామాలకు వెళ్లడంతో, ఇదే అదునుగా దొంగలు ఈ దారుణానికి ఒడిగట్టారు. ఇంటి యజమానులు ఉదయం గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ దొంగతనంలో ఎంత బంగారం, డబ్బు దోచుకెళ్లారనేది ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్