ఒకేసారి రెండు పిడుగులు LIVE VIDEO

3చూసినవారు
మందస మండలం లోహరిబంద గ్రామ సమీప కొబ్బరిచెట్లపై మంగళవారం ఒక్కసారిగా రెండు పిడుగులు పడ్డాయి. భారీ శబ్దం రావడంతో గ్రామస్థులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. దీంతో నాలుగు కొబ్బరి చెట్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి కానీ ఎవరికీ ఎటువంటి హాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఆదివారం ఇదే మండల పరిధిలో పిడుగు పాటుకు తల్లీ కూతురు మృతి చెందిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్