Mar 08, 2026, 18:03 IST/
చరిత్ర సృష్టించిన భారత్
Mar 08, 2026, 18:03 IST
టీ20 వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక సార్లు విజేతగా నిలిచిన భారత్, 2007, 2024, 2026 ఎడిషన్లలో గెలుపొందింది. వరుసగా రెండు ఎడిషన్లలో (2024, 2026) ఛాంపియన్ గా నిలిచిన తొలి జట్టుగానూ రికార్డు నెలకొల్పింది. అలాగే, హోస్ట్ నేషన్ గా కప్ గెలవడం కూడా టోర్నీ చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.