నరసన్నపేట సబ్ జైలుకు బంగ్లాదేశ్ మత్స్యకారులు తరలింపు

0చూసినవారు
నరసన్నపేట సబ్ జైలుకు బంగ్లాదేశ్ మత్స్యకారులు తరలింపు
ఎచ్చెర్ల మండలం మూసవాని పేట సముద్ర తీర ప్రాంతానికి వచ్చిన బంగ్లాదేశ్ మత్స్యకారులను మెరైన్ సీఐ బి ప్రసాద్ రావు అదుపులోకి తీసుకున్నారు. పడవ మరమ్మతులకు గురికావడంతో వీరు ఇక్కడికి చేరుకున్నట్లు సీఐ తెలిపారు. సోమవారం రాత్రి నరసన్నపేట కోర్టులో హాజరుపరచగా, సివిల్ జడ్జి ఎస్ వాణి 15 రోజుల పాటు రిమాండ్ విధించారు. దీంతో వీరిని నరసన్నపేట సబ్ జైలుకు తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్