నరసన్నపేటలో శునకాల స్వైర విహారంతో ఆందోళన

4చూసినవారు
నరసన్నపేట పట్టణంలో శునకాల గుంపులు స్వైర విహారం చేస్తున్నాయి. ముఖ్యంగా మారుతీ నగర్ జంక్షన్ వద్ద సోమవారం సాయంత్రం ద్విచక్ర వాహనదారులను వెంటపడటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని స్థానికులు సంబంధిత అధికారులను కోరుతున్నారు.