నరసన్నపేట టిడిపి కార్యాలయంలో ఆవిర్భావ వేడుకలు

1చూసినవారు
నరసన్నపేట టిడిపి కార్యాలయంలో శనివారం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పార్టీ జెండాను ఆవిష్కరించారు. పేదవాడి ఆకలి నుండి పుట్టిన పార్టీ టిడిపి అని, అన్న ఎన్టీఆర్ సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్