నరసన్నపేట పంట పొలాలలోనే ధాన్యం.. వర్షంతో రైతులలో అలజడి

23చూసినవారు
వాతావరణంలో మార్పులతో అకస్మాత్తుగా కురుస్తున్న వర్షాలు రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. పొలాల్లో కోతలు కోసి, ధాన్యాన్ని బస్తాల్లో నిల్వ చేసుకున్న రైతులు, సోమవారం ఉదయం నుండి కురుస్తున్న భారీ వర్షాలకు ధాన్యం తడిసిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు చర్యలు తీసుకునే అవకాశం లేకపోవడంతో నష్టపోయామని, ప్రభుత్వం తమకు అండగా నిలవాలని కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్