నరసన్నపేటలో పింఛన్ కావాలని అడిగితే వేధింపులు (VIDEO)

2చూసినవారు
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఒక దారుణం వెలుగుచూసింది. తన భర్త చనిపోవడంతో వితంతు పెన్షన్, ఇంటి కోసం సాయం కోరిన ఓ మహిళను స్థానిక నాయకుడు 'సిరి' వేధించినట్లు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. పని ఉందంటూ ఫోన్ చేసి పిలిపించి, బైక్‌పై బయటకు వస్తేనే పని అవుతుందని భయపెట్టినట్లు ఆమె తెలిపింది. ఇద్దరు పిల్లలున్న తనపై ఇలాంటి వేధింపులు తగదని ఆమె వాపోయింది.

సంబంధిత పోస్ట్