నరసన్నపేటలో ఉదయం వేడి వాతావరణం.. సాయంత్రం వర్షంతో చల్లదనం

0చూసినవారు
గత కొన్ని రోజులుగా నరసన్నపేటలో వర్షం లేక ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే, శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో చల్లని గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉదయం వేడి వాతావరణంతో అల్లాడిన ప్రజలు వర్షం పడటంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ వర్షం రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని స్థానికులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్