జలుమూరు: పదవ తరగతి గ్రాండ్ పరీక్షలు పగడ్బందీగా నిర్వహించండి

2చూసినవారు
జలుమూరు: పదవ తరగతి గ్రాండ్ పరీక్షలు పగడ్బందీగా నిర్వహించండి
విద్యాశాఖ ఆదేశాల మేరకు పదో తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న గ్రాండ్ పరీక్షల విధానాన్ని ఎంఈఓ 2 ఎం. వి. ఆర్. ఎస్ ప్రసాదరావు బుధవారం జలుమూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆకస్మికంగా పరిశీలించారు. పరీక్షల తీరును తనిఖీ చేసిన ఆయన, పకడ్బందీగా పరీక్షలు నిర్వహించేందుకు ఉపాధ్యాయులు సహకరించాలని ఆదేశించారు. ఈ ఫలితాలే విద్యార్థులకు దిశా నిర్దేశం చేస్తాయని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్