జలుమూరు: రేపు శ్రీముఖలింగేశ్వరుని ఆలయ హుండీలు లెక్కింపు

56చూసినవారు
జలుమూరు: రేపు శ్రీముఖలింగేశ్వరుని ఆలయ హుండీలు లెక్కింపు
జలుమూరు మండలం శ్రీముఖలింగం లోని శ్రీముఖలింగేశ్వరుని ఆలయ హుండీలను ఈ నెల 6వ తేదీ, శుక్రవారం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో లెక్కించనున్నట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారి కే కొండలరావు తెలిపారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొనవచ్చని, అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్