జలుమూరు: షైనింగ్ స్టార్ అవార్డుకు ఎంపికైన దుంగ జోత్స్న

5చూసినవారు
జలుమూరు: షైనింగ్ స్టార్ అవార్డుకు ఎంపికైన దుంగ జోత్స్న
జలుమూరు మండలం కరవంజ మోడల్ జూనియర్ కళాశాలకు చెందిన దుంగ జోత్స్న షైనింగ్ స్టార్ అవార్డుకు ఎంపికయ్యారు. ఇంటర్మీడియట్ సిఇసి గ్రూపులో 967 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన ఆమెకు ఈనెల 29న విద్యాశాఖ మంత్రి అవార్డును అందజేయనున్నారు. ప్రిన్సిపల్ ఆర్ శివకుమార్ ఈ విషయాన్ని ఆదివారం తెలిపారు. పలువురు ఆమెను అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్