జలుమూరు: యలమంచిలి లో సరస్వతి విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ

0చూసినవారు
జలుమూరు: యలమంచిలి లో సరస్వతి విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ
జలుమూరు మండలం యలమంచిలి జడ్పీ ఉన్నత పాఠశాలలో సరస్వతి దేవి విగ్రహం ఏర్పాటుకు స్థానిక సర్పంచ్ మెండ రవికుమార్ ముందుకు వచ్చారు. విగ్రహ ప్రతిష్టకు భూమిపూజ సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం గొద్దు రఘునాధరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. స్థానికుల సహకారంతో విగ్రహాల ఏర్పాటు జరుగుతుందని హెచ్ఎం తెలిపారు.

ట్యాగ్స్ :