జలుమూరు: షైనింగ్ స్టార్ అవార్డును అందుకున్న జోత్స్న

3చూసినవారు
జలుమూరు: షైనింగ్ స్టార్ అవార్డును అందుకున్న జోత్స్న
జలుమూరు మండలం కరవంజ మోడల్ జూనియర్ కళాశాలకు చెందిన దుంగ జోత్స్న, సీఈసీలో 967 మార్కులు సాధించి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా సోమవారం రాత్రి తాడేపల్లిలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జోత్స్నకు సైనింగ్ స్టార్ అవార్డును మంత్రి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి జోత్స్న తల్లిదండ్రులను అభినందించారు. పలువురు ఆమెను అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్