జలుమూరు: సమ్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలను పరిశీలించిన ఎంఈఓ

3చూసినవారు
జలుమూరు: సమ్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలను పరిశీలించిన ఎంఈఓ
జలుమూరు మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతున్న సమ్మేటివ్ అసెస్మెంట్ 2 పరీక్షలను ఎంఈఓ బమ్మిడి మాధవరావు గురువారం పర్యవేక్షించారు. అల్లాడ ప్రాథమిక పాఠశాలలో పరీక్షా కేంద్రాలను సందర్శించి, ప్రశ్నాపత్రాల ఆధారంగా విద్యార్థులకు జవాబులు ఎలా రాయాలో ఉపాధ్యాయులు వివరించాలని సూచించారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :