జలుమూరు: ఉపాధ్యాయుల బోధనను పరిశీలించిన ఎంఈఓ మాధవరావు

823చూసినవారు
జలుమూరు: ఉపాధ్యాయుల బోధనను పరిశీలించిన ఎంఈఓ మాధవరావు
సోమవారం జలుమూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలను ఎంఈఓ బమ్మిడి మాధవరావు సందర్శించారు. ఆయన తరగతి గదిలో ఉపాధ్యాయులు చేపడుతున్న విద్యా బోధనను నిశితంగా పరిశీలించారు. ఇటీవల చేపట్టిన ఎఫ్ ఎల్ ఎన్ శిక్షణా తరగతులు ఉపాధ్యాయులకు ఎంతో దోహదపడ్డాయని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్