జలుమూరు: అడ్మిషన్ల స్పెషల్ డ్రైవ్ లో పాల్గొన్న ఎంఈఓ

0చూసినవారు
జలుమూరు: అడ్మిషన్ల స్పెషల్ డ్రైవ్ లో పాల్గొన్న ఎంఈఓ
జలుమూరు మండలం చిన్నదుగాం గ్రామంలో అడ్మిషన్ల కోసం నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ లో ఎంఈఓ 2 ఎన్ వి ఆర్ ఎస్ ప్రసాదరావు సందర్శించారు. బుధవారం ఉదయం పాఠశాలకు చేరుకున్న ఆయన హెచ్ఎం వాన శోభన్ బాబు, ఉపాధ్యాయులతో కలిసి గ్రామంలో పర్యటించారు. ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలలకు వెళుతున్న విద్యార్థుల తల్లిదండ్రులను కలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలలోనే మెరుగైన విద్యా బోధన అందుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్