జలుమూరు: ఉపాధ్యాయుల క్రీడా పోటీలను ప్రారంభించిన ఎంఈఓ లు

8చూసినవారు
జలుమూరు: ఉపాధ్యాయుల క్రీడా పోటీలను ప్రారంభించిన ఎంఈఓ లు
జలుమూరు మండలంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల కోసం నిర్వహించే క్రికెట్ పోటీలను ఎంఈఓలు బమ్మిడి మాధవరావు, ఎంవీఎస్ ప్రసాదరావు మంగళవారం జలుమూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ప్రారంభించారు. విద్యాశాఖ ఆదేశాల మేరకు ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గెలుపొందిన జట్లు డివిజన్ స్థాయికి ఎంపిక అవుతాయని వివరించారు. ఈ పోటీలలో పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్