జలుమూరు: శ్రీముఖలింగేశ్వరుని సన్నిధిలో ఎమ్మెల్యే రవికుమార్

3చూసినవారు
జలుమూరు: శ్రీముఖలింగేశ్వరుని సన్నిధిలో ఎమ్మెల్యే రవికుమార్
ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ సోమవారం జలుమూరు మండలం శ్రీముఖలింగం లోని శ్రీముఖలింగేశ్వరుని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైశాఖమాసం రెండవ సోమవారం సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈవో కొండలరావు ఆయనకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్