జలుమూరు: అచ్యుతాపురం వైద్యాధికారునికి ప్రశంస

7చూసినవారు
జలుమూరు: అచ్యుతాపురం వైద్యాధికారునికి ప్రశంస
జలుమూరు మండలం అచ్యుతాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి పూజారి సుజాతకు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ జ్ఞాపికతో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. సోమవారం సాయంత్రం జిల్లా కేంద్రంలో ఎయిడ్స్ దినోత్సవ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ ఆమెను అభినందించారు. మెరుగైన వైద్య సేవలు ఇంకా అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలు అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్