జలుమూరు: తిమడాం లో పారిశుద్ధ్య పనులు నిర్వహణ

1చూసినవారు
జలుమూరు: తిమడాం లో పారిశుద్ధ్య పనులు నిర్వహణ
జలుమూరు మండలం తిమడాం పంచాయితీలో పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. పంచాయితీ కార్యదర్శిని సుశీల శుక్రవారం మాట్లాడుతూ, ఎంపీడీవో చిన్నమ్మడు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. స్థానిక గ్రామస్తులకు పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించామని, వ్యర్థాలను పంచాయితీ సిబ్బందికి అందజేయాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్