జలుమూరు: పాగోడు లో విద్యార్థులకు స్టడీ అవర్స్ నిర్వహణ

11చూసినవారు
జలుమూరు: పాగోడు లో విద్యార్థులకు స్టడీ అవర్స్ నిర్వహణ
జలుమూరు మండలం పాగోడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు సోమవారం సోషల్ స్టడీస్ పరీక్షకు సంబంధించి స్టడీ అవర్ నిర్వహించారు. విద్యాశాఖ ఆదేశాల మేరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని, సందేహాలను నివృత్తి చేస్తున్నామని ఉపాధ్యాయుడు ముద్దాడ జోగారావు తెలిపారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కూడా అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్