జలుమూరు: తెనాలిరామకృష్ణ కవి కార్టూన్ చలనచిత్రంచిత్రం ప్రదర్శన

10చూసినవారు
రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు, ప్రభుత్వ పాఠశాలల్లో శనివారం తెనాలి రామకృష్ణ కవికి సంబంధించిన 'ధీర' అనే కార్టూన్ చలనచిత్రాన్ని ప్రదర్శించారు. జలుమూరు మోడల్ ఆదర్శ పాఠశాలలో విద్యార్థులకు ఐఎఫ్బి సిస్టం ద్వారా ఈ చిత్రాన్ని చూపించామని ఉపాధ్యాయుడు మెండ రామారావు తెలిపారు. ఈ ప్రదర్శనలో భాగంగా రామకృష్ణ కవి గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్