జలుమూరు: ఎస్ఏనుండి సీనియర్ లెక్చరర్గా పదోన్నతిపొందిన వెంకటరమణ

4చూసినవారు
జలుమూరు: ఎస్ఏనుండి సీనియర్ లెక్చరర్గా పదోన్నతిపొందిన వెంకటరమణ
జలుమూరు మండలం లింగాలవలస జడ్పీ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న గురువెల్లి వెంకటరమణకు సీనియర్ లెక్చరర్ గా పదోన్నతి లభించింది. ఇటీవల జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ట్యాబు, ఇంటర్వ్యూలో ప్రతిభ కనబరిచిన ఆయన వమరవెల్లి డైట్ కళాశాలలో సైకాలజీ సీనియర్ లెక్చరర్ గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా పలువురు ఆయనను అభినందించారు.

సంబంధిత పోస్ట్