జలుమూరు: మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగాలి.. డి ఆర్ డి ఎ పిడి

0చూసినవారు
జలుమూరు: మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగాలి.. డి ఆర్ డి ఎ పిడి
జలుమూరు మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం జరిగిన సమావేశంలో, డిఆర్డిఏ పిడి కిరణ్ కుమార్ మహిళా సంఘాలకు ప్రభుత్వం అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రుణాలతో చిన్నచిన్న వ్యాపారాలు ప్రారంభించి భవిష్యత్తులో వ్యాపారవేత్తలుగా ఎదగాలని ఆయన మహిళా సంఘ సభ్యులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎంపీడీవో చిన్నమ్ముడు తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్