జలుమూరు: మహిళా ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానం

1చూసినవారు
జలుమూరు: మహిళా ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానం
జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా, శనివారం లింగాలపాడు ప్రభుత్వ పాఠశాలలో హెచ్ఎం శ్రీకాంత్ ఆధ్వర్యంలో మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. శాంతామణి, అరుణ కుమారి, విజయ్ గౌరీలను సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని పురస్కరించుకొని సన్మానించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మురళీధర్, శాంతారామ్, గోవిందరావు, విద్యార్థులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :