నరసన్నపేట: వందేమాతరం కోస్టల్ సైకిల్ యాత్రకు ఘన స్వాగతం

6చూసినవారు
కేంద్ర పారిశ్రామిక భద్రత దళం చేపట్టిన వందేమాతరం కోస్టల్ థాన్ సైకిల్ యాత్రకు గురువారం నరసన్నపేటలో ఘనస్వాగతం లభించింది. ఎస్సై బి గణేష్ ఆధ్వర్యంలో కళాశాలల ఎన్సిసి విద్యార్థులు స్వాగతం పలికారు. వందేమాతర గీతం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ యాత్రను చేపడుతున్నట్లు డి ఐ జి రాఘవేంద్ర కుమార్ తెలిపారు. రాష్ట్రంలో 9 సముద్ర తీర ప్రాంతాల మీదుగా 6500 కిలోమీటర్లు యాత్ర కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్