నరసన్నపేట: స్మశానానికి స్థలం కేటాయించండి.. కాలనీవాసుల వినతి

2చూసినవారు
నరసన్నపేట మండలం గడ్డియ్య పేట వద్ద ఉన్న జగనన్న కాలనీలో నివసిస్తున్న సుమారు 900 కుటుంబాలు స్మశాన వాటిక లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. మంగళవారం నరసన్నపేట తహసిల్దార్ కార్యాలయానికి చేరుకుని, చనిపోయిన వారి మృతదేహాలను ఖననం చేయడానికి స్థలం కేటాయించాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. స్థానిక వాసులు తమ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

సంబంధిత పోస్ట్