నరసన్నపేట: భరోసా పింఛన్లు లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలి

1చూసినవారు
నరసన్నపేట: భరోసా పింఛన్లు లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలి
మాజీ ఎంపీటీసీ కింజరాపు రామారావు బుధవారం నరసన్నపేట మండలంలోని దేశవానిపేట, సంత తోట ప్రాంతాలలో లబ్ధిదారులకు ఎన్టీఆర్ భద్రత భరోసా పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ పింఛన్లను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతినెల 1వ తేదీన నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందించడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్