నరసన్నపేట: పశువుల వాహనం స్వాధీనం.. కేసు నమోదు

0చూసినవారు
నరసన్నపేట పోలీస్ స్టేషన్ వద్ద ఎస్సై బి గణేష్ తెలిపిన వివరాల ప్రకారం, గురువారం కంచిలి నుండి విజయనగరం జిల్లా ఆలమండకు ఆరు పశువులను అక్రమంగా తరలిస్తున్న బొలేరో వాహనాన్ని మడపాం టోల్ ప్లాజా వద్ద స్వాధీనం చేసుకున్నారు. సాధారణ తనిఖీల్లో భాగంగా ఈ వాహనాన్ని గుర్తించినట్లు ఆయన తెలిపారు. వాహనాన్ని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్