నరసన్నపేట: ప్రశాంత వాతావరణంలో వేడుకలు నిర్వహించుకోండి.. సిఐ

6చూసినవారు
నూతన సంవత్సర ప్రారంభం సందర్భంగా డిసెంబర్ 31న జరిగే వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని సిఐ ఎం శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం నరసన్నపేట సర్కిల్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడపడం లేదా గొడవలు పడడం వంటివి చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎక్కడైనా వేడుకలు నిర్వహించాలనుకుంటే పోలీసుల అనుమతి తప్పనిసరిగా పొందాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్