నరసన్నపేట: ముద్దాయిల కేసుల వివరాలను పరిశీలించిన సివిల్ జడ్జి

4చూసినవారు
నరసన్నపేట సబ్ జైల్లో శనివారం సివిల్ జడ్జి ఎస్ వాణి పర్యటించారు. అక్కడ ఉన్న పదిమంది ముద్దాయిల కేసుల వివరాలను పోలీసుల నుండి ఆమె క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. బెయిల్ పై వెళ్లేందుకు న్యాయవాదులను ఏర్పాటు చేసుకోలేని వారికి న్యాయాధికార సేవా సంస్థ ద్వారా ఉచితంగా న్యాయ సహాయం అందిస్తామని ఆమె తెలిపారు. ముద్దాయిల క్షేమ సమాచారాలను కూడా ఆమె అడిగి తెలుసుకున్నారు.

ట్యాగ్స్ :