నరసన్నపేట: ప్రశాంతంగా ముగిసిన పదో తరగతి పరీక్షలు

1చూసినవారు
జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నరసన్నపేటలో నిర్వహించిన పదో తరగతి పరీక్షలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. చివరి పరీక్ష కావడంతో తల్లిదండ్రులు కేంద్రాల వద్దకు చేరుకుని విద్యార్థుల పనితీరు గురించి ఆరా తీశారు. పరీక్ష డిపార్ట్మెంటల్ అధికారులు మాట్లాడుతూ, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని, 6 కేంద్రాలలో పరీక్షలు పకడ్బందీగా నిర్వహించామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్