నరసన్నపేట: జనగణన లక్ష్యాన్ని పూర్తి చేయండి

1చూసినవారు
నరసన్నపేట: జనగణన లక్ష్యాన్ని పూర్తి చేయండి
ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న జనగణన లక్ష్యాన్ని సాధించే దిశగా కృషి చేయాలని తహసిల్దార్ టి సత్యనారాయణ ఆదేశించారు. బుధవారం సాయంత్రం నరసన్నపేటలో జనగణన జరుగుతున్న తీరును ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. జనగణనకు సంబంధించి ఈ నెల 6వ తేదీ వరకు గడువు పొడిగించారని, ఇప్పటివరకు 98% దాదాపుగా పూర్తయిందని, మిగిలిన లక్ష్యాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్