నరసన్నపేట: డిజిటలైజేషన్ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయండి

5చూసినవారు
నరసన్నపేట: డిజిటలైజేషన్ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయండి
నరసన్నపేట తహసిల్దార్ కార్యాలయంలో ఈ ఆర్ ఓ జయ దేవి మాట్లాడుతూ, ఓటర్ల జాబితా సవరణ ప్రత్యేక కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని సూచించారు. జులై 14 తేదీలోగా డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు సిబ్బందితో పాటు ఓటర్లు కూడా సహకరించాలని ఆమె కోరారు. గడువు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా తమ సహకారాన్ని అందించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ ప్రక్రియ కొనసాగుతోందని ఆమె తెలిపారు.

సంబంధిత పోస్ట్