నరసన్నపేట: నేటి నుండి రెవెన్యూ గ్రామాలలో సదస్సులు నిర్వహణ

0చూసినవారు
తహసిల్దార్ టీ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం, నేటి నుండి రెవెన్యూ గ్రామాలలో సదస్సులు నిర్వహించబడతాయి. 'ఒక గ్రామం. ఒక నెల. నాలుగు పర్యటనలు' పేరుతో ప్రతి గురువారం ఈ సదస్సులు జరుగుతాయి. మండలంలోని 45 రెవెన్యూ గ్రామాలలో మొదటిసారిగా గోపాల పెంట గ్రామంలో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్