నరసన్నపేట: డిగ్రీ కళాశాలలో రన్నింగ్ ట్రాక్ నిర్మాణం పూర్తి

2చూసినవారు
నరసన్నపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్మించిన రన్నింగ్ ట్రాక్ సిద్ధమైందని వైఎంసిఏ కార్యదర్శి, మాజీ సర్పంచ్ గొద్దు చిట్టిబాబు ఆదివారం తెలిపారు. ఈ నిర్మాణం కోసం 8 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయగా, ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పనులు ప్రారంభించారు. ట్రాక్ నిర్మాణం పూర్తి కావడంతో క్రీడాకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్