నరసన్నపేట: సైబర్ మోసం.. బ్యాంకు ఖాతా ఖాళి

0చూసినవారు
నరసన్నపేట: సైబర్ మోసం.. బ్యాంకు ఖాతా ఖాళి
శనివారం, నరసన్నపేట మండలం కోమార్తి గ్రామానికి చెందిన విద్యుత్ శాఖ షిఫ్ట్ ఆపరేటర్ దిలీప్ కుమార్, వాట్సాప్ లో వచ్చిన లింక్ ను మూడు రోజుల క్రితం తెరవడంతో తన ఖాతాలో ఉన్న 52,000 రూపాయలు మాయమయ్యాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తామని సీఐ శ్రీనివాస్ తెలిపారు. సైబర్ నేరగాళ్ల చేతిలో చిక్కుకున్న యువకుడి ఫిర్యాదుతో పోలీసులు విచారణ ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్