నరసన్నపేట: సెల్ఫోన్తో ప్రయాణం చేయవద్దు.. ఎమ్మెల్యే బగ్గు

0చూసినవారు
నరసన్నపేట: సెల్ఫోన్తో ప్రయాణం చేయవద్దు.. ఎమ్మెల్యే బగ్గు
నేటి సమాజంలో వాహనాలపై సెల్ఫోన్లతో ప్రయాణం చేయడం అత్యంత ప్రమాదకరమని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. శుక్రవారం నరసన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రహదారి భద్రత మాస ఉత్సవాలలో భాగంగా ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఏడు రహదారులపై ఎక్కడ చూసినా సెల్ఫోన్ మెడ కింద పెట్టి ప్రయాణించడం కనిపిస్తుందని దానిని నిలిపివేయాలని సూచించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్