నరసన్నపేట: రెండేళ్ల ప్రభుత్వ అభివృద్ధిపై ఇంటింటా ప్రచారం

2చూసినవారు
కూటమి ప్రభుత్వం రెండేళ్ల కాలంలో సాధించిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేసేందుకు ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించనున్నట్లు క్లస్టర్ ఇంచార్జ్, మాజీ సర్పంచ్ గొద్దు చిట్టిబాబు తెలిపారు. బుధవారం నరసన్నపేటలో ఆయన మాట్లాడుతూ, పార్టీ అధినేత పిలుపుమేరకు ఈనెల 25వ తేదీ నుండి ఆగస్టు 10వ తేదీ వరకు పార్టీ కుటుంబ సభ్యులతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కూడా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్