నరసన్నపేట: అర్హత కలిగిన ఉపాధ్యాయులతో విద్యాబోధన

1చూసినవారు
నరసన్నపేట మండలం మాకివలస పంచాయతీలో ఉపాధి హామీ వేతనదారులతో సమావేశమైన ఎంఈఓ పేడాడ దాలినాయుడు, ప్రభుత్వ పాఠశాలల్లోనే అర్హత కలిగిన ఉపాధ్యాయులతో నేడు నాణ్యమైన బోధన కొనసాగుతుందని తెలిపారు. ప్రైవేటు పాఠశాలల్లో బోధన అంతంత మాత్రంగానే ఉంటుందని, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో బోధన జరుగుతోందని ఆయన అన్నారు. ఒకటవ తరగతి నుండి విద్యార్థులకు ప్రత్యేక సిలబస్ అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్