నరసన్నపేట: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి

5చూసినవారు
నరసన్నపేట: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి
నరసన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం కాలుష్య నియంత్రణ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ పెద్దాడ లత మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని, మొక్కలను సంరక్షించుకోవడంతో పాటు వాటిని కాపాడుకోవాల్సిన అవసరముందని పేర్కొన్నారు. కాలుష్య నియంత్రణకు అందరూ కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. అధ్యాపకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్