నరసన్నపేట: డంపింగ్ యార్డులో మళ్లీ మంటలు

11చూసినవారు
నరసన్నపేట: డంపింగ్ యార్డులో మళ్లీ మంటలు
నరసన్నపేట మేజర్ పంచాయతీ డంపింగ్ యార్డులో గురువారం మళ్లీ మంటలు చెలరేగాయి. దీనితో ప్రాణాంతక విషవాయువులతో కూడిన పొగ పట్టణంలోకి వ్యాపిస్తోంది. వ్యర్థ పదార్థాలు కాల్చడం వల్ల దుర్గంధంతో కూడిన వాయువులు వ్యాపించి ఊపిరితిత్తుల వ్యాధులు కూడా వ్యాపిస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్