నరసన్నపేట: ఉచిత ప్రభుత్వ వైద్య శిబిరం నిర్వహణ

1చూసినవారు
నరసన్నపేట: ఉచిత ప్రభుత్వ వైద్య శిబిరం నిర్వహణ
మాకివలస ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, ప్రభుత్వం గ్రామాలలో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తోంది. మంగళవారం నరసన్నపేట మండలం జమ్మూ సచివాలయ పరిధిలో నిర్వహించిన ఈ శిబిరంలో 82 మందికి వైద్య పరీక్షలు చేసి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిని జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్