నరసన్నపేట: బోరు బాగు చేయించండి.. త్రాగునీరు అందించండి

7చూసినవారు
నరసన్నపేట: బోరు బాగు చేయించండి.. త్రాగునీరు అందించండి
నరసన్నపేట మండలం తామరపల్లి సచివాలయం పరిధిలో ఉన్న బోరు గత పది రోజులుగా పనిచేయకపోవడంతో స్థానికులు తీవ్ర తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీలమ్మ తల్లి ఆలయం సమీపంలోని ప్రధాన రహదారిలో ఉన్న ఈ బోరు మరమ్మత్తులకు గురికావడంతో ప్రజలు నీటి కోసం అవస్థలు పడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి బోరును బాగుచేయాలని స్థానికులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్