నరసన్నపేట: ప్రారంభమైన జేఈఈ మెయిన్ పరీక్షలు

1చూసినవారు
నరసన్నపేట మండల కేంద్రంలోని స్థానిక కోర్ సెంటర్లో జేఈఈ మెయిన్ పరీక్షలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈనెల 2వ తేదీ నుండి 9వ తేదీ వరకు జరగనున్న ఈ పరీక్షలలో 3000 మంది విద్యార్థులు పాల్గొంటున్నారు. పరీక్షలు ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 6 గంటల వరకు రెండు సెక్షన్లలో నిర్వహిస్తున్నారు. అభ్యర్థులు ఉదయం 8:30 గంటలకే కేంద్రాలకు చేరుకున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్